PHOTO's











                                                             COTTON CLEANER's


COTTON CLEANER


కులవృత్తిని కాపాడుకుంటూన్న దూదేకుల సోదరులకు అభివందనములు.
2 Chittoor   
4 Guntur

                                   


SIMHA GARJANA - GUNTUR-2013







GUNTUR - 26-01-2018





పవన్ కళ్యాణ్ తో దూదేకుల సోదరిమణులు.



1st Indian-Islam-Dudekula J A C Meeting at Guntur - 22-07-2018.



5 Krishna



హోటల్ వుడ్ ల్యాండ్ కి సినీ నేపధ్య గాయకులు నాగురు బాబు (మనో) గారు విచ్చేసిన సందర్భంగా సన్మానం చేసిన స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బుజ్జి గారు ,బాజిసైదా ,మీ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ .డి.పి.మస్తాన్ .




రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ నాగుల్ మీరా గారు, శ్రీమతి నూర్జహాన్ గారు ఇండియన్-ఇస్లాం-దూదేకులగా జి ఓ, మరియు దూదేకుల ఫెడరేషన్ కొరకు సీఎం గారుని కలవడము జరిగినది  సీఎం గారు స్వయంగా ప్రిన్సిపల్ సెక్రటరీ కి చెప్పటం జరిగింది త్వరలో జరగబోయే  కేబినెట్ మీటింగ్ లో ఆమోదించడానికి కి ఏర్పాట్లు పూర్తి చేస్తునారు.



6 Kurnool





శ్రీ.జనాబ్.షేక్.షావలి గారికి పదోన్నతి శుభాకాంక్షలు నిన్నటి వరకు కర్నూల్ అదనపు ఎస్పీ గా బాధ్యతలు నిర్వహించి ఇప్పుడు నాన్ క్యాడర్ ఎస్పీగా పదోన్నతి పొందడం మా అందరికి ఎంతో సంతోషాదాయకం మీరు ఇలాగే అంచెలంచెలుగా ఎదగాలని మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అభిమానులు,మిత్రులు, శ్రేయోభిలాషులు,


ముస్లిం హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు నూర్బాషా రఫీ.

7 SPSR Nellore 
        


NELLORE DISTRICT MEETING




KAVALI DIVISION MEETING


KAVALI TWON MEETING

Sir Beeda Mastan Rao Garu and
Municipal Chairman,27th Word Councillor,Shaik.Shanavaz Dudekula. 



Dr. PRABHAKAR NAUDU GARU





N.T.R. Birth Day Celebration. 



Ba riyal Ground Issue Muslim Religion at R.D.O. Office-Kavali  




Support Special States - A.P.
  

Khatna Program.KAVALI 


Jan-ab D CHAMAN  SAB. KAVALI


మహారాజశ్రీ గౌరవనీయులైన కావలి డివిజను అధికారి గారికి నమస్కరించి వ్రాయు వినతిపత్రం ఏమనగా !
విషయం :- బిసి-బి (దూదేకుల, లద్దాఫ్, పింజారి / నూర్ బాష S.L. No:5) లకు సంబంధించిన బదిలీ ధృవీకరణ పత్రం టీ.సి నందు ఇండియన్-ఇస్లాం-దూదేకులగా నమోదు కొరకు. 21-05-2018.....SHAIK SHANAVAZ DUDEKULA, KAVALI.








Prakasam



గిద్దలూరు నియోజిక వర్గము , గిద్దలూరు మండలములో దూదేకుల కులస్తుల సమస్యలపైన దృష్టిసారిస్తున్న దూదేకుల సంఘము.

ప్రకాశం జిల్లా పర్యటనకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ & రూరల్ డెవలప్మెంట్ గౌ.శ్రీ పి.రంజిత్ బాషా ఐఏఎస్ గారు ఒంగోలు కలెక్టర్ ఆఫీసుకి వచ్చిన బుకే ఇచ్చి అభినందనలుతెలిపిన ప్రకాశము జిల్లా అధ్యక్షులు షేక్.మస్తాన్ వలి గారు.ఈ కార్యక్రమం అనంతరం ఎవరెస్ట్ అధరోహి షేక్.హిమామ్ షా ని పూల బుకే తో అభినందనలు తెలిపారు. 


 అద్దంకి పట్టణ నూర్భాశ యువజన సంఘం ఆధ్వర్యంలో మాజీ జడ్పీ చైర్మన్ డి. చమన్ అన్న  జయంతి సందర్భంగా బదిరుల పాఠశాల నందు పిల్లలకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నూర్భాష గౌరవాధ్యక్షులు ఖాశిం మాస్టర్ గారు,జాయింట్ సెక్రటరీ అజీజ్ గారు, జిల్లా యువజన అధ్యక్షుడు కాశిం పీరా ( కంభం ) గారు, రాష్ట్ర యువజన సెక్రెటరీ కాశిం పీరా ( దోర్నాల ) గారు, కోశాధికారి అహ్మద్ గారు, నియోజకవర్గ  యువజన ఉపాధ్యక్షుడు కోటికల పూడి శ్రీను,మౌలాలి, బడే సాహెబ్, స్కూల్ ప్రిన్సిపాల్  నరేంద్ర గారు మరియు నూర్భాష సంఘము పెద్దలు యువత పెద్దఎత్తున హాజరయ్యారు ఈ సభ అధ్యక్షులు జిల్లా  యువజన ప్రధాన కార్యదర్శి. ఖాశిం సైదులు అధ్యక్షత వహించారు.


Srikakulam

10 Visakhapatnam

11 Vizianagaram

12  West Godavari



పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నూర్బాష అసోసియేషన్ తరపు నుండి నాకు చిరు సత్కారం. జిల్లా యూత్ ప్రెసిడెంట్ పాదుషా గారికి మరియు జిల్లా యూత్ గౌరవాద్యక్షుడు ఖాసీం..


13 YSR Kadapa.



వర్గీకరణ కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ రోహిణి గారికి వినతి పత్రం అందచేసిన దూదేకుల సోదరులు.(డీల్లీ)


రంజిత్ భాషా గారు I.A.S. దూదేకుల సోదరుల అభినందనలు.


NRI Bro.s'


కడప లో చీఫ్ విప్ షరీఫ్ గారుమైనారిటీ ఫైనాన్స్ చెర్ పర్సన్ హిదాయత్ గారిని కలిసి దూదేకుల కేటాయించిన 40 కోట్లు           దూదేకుల అందించాలనిచెప్పిన సుంకేసుల ఖాదర్ బాషా, DG అగబర్ అల్లి,D మాబుసాహెబ్పిరహమతుల్లా.











TELANGANA 



మహబూబాబాద్ జిల్లా లో మంత్రి కేటీఆర్ గారికి ముస్లిం దూదేకుల/నూరుభాషా రీజర్వెషన్ BC B నుండి BC E లోకీ మార్చులనీ మంత్రి కేటీఆర్ గారికీ సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్ మహబూబ్ పాషా వినతీ పత్రం సమర్పించారు.






దూదేకుల విద్యార్థి విభాగము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సలీం.



   మన నూర్బాష సంఘ వ్యవస్థాపకుడు జనాబ్ గగ్గుటూరి అబ్దుల్ ఖాదర్ గారి శతజయంతి కార్యక్రమం సందర్బంగా హైద్రాబాద్ లో 24.06.2018 న వారి కుమారుడు  i g రహీం గారు వక్తలకు సన్మానం చేయడం జరిగింది




No comments:

Post a Comment