దూదేకుల చరిత్ర
"చరిత్రను
తెలుసుకోలేనివారు చరిత్రను సృష్టించలేరు"
"చరిత్రనుండి పాఠాలు నేర్చుకొనకపోతే..చరిత్ర మనకు గుణపాఠాలు నేర్పుతుంది"
-బాబాసాహెబ్అంబేద్కర్,
"చరిత్రనుండి పాఠాలు నేర్చుకొనకపోతే..చరిత్ర మనకు గుణపాఠాలు నేర్పుతుంది"
-బాబాసాహెబ్అంబేద్కర్,
మూలవాసీలు: - మన మూలాలను (ఆదిమానవుని) 70,000 - 1,00,000 సంవత్సరముల క్రితం ఇండోనేషియా నందు
గల సమ్రతాదీవి
నందు ఉన్న అగ్నిపర్వతము భారీపేలుడు జరిగి దాని లావా ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో జ్వాలాపురం వరకు వ్యాపించినది ఈ సమయంలొ ప్రాణనష్టం జరిగినది,
నాటి రాతిపనిముట్టు నేటికి
లభ్యమౌతున్నాయి తదనంతర కాలంలొ ఈ ప్రాంతము నందు వ్యవసాయం ఆనాటి అధునిక జీవనము గదడిపిన ఆనవాలులు
కలవు, 5వేల సంవత్సరముల క్రితంనాటి రాక్షస గుండ్ల(సమాధులు) రూపంలో కలవు, వీరినే మనము ధన్యులు గా పిలుస్తాము,
తదనంతర కాలంలొ ద్రావిడులుగా పిలవబడ్డారు వీరే మన మూలవాసీలు.
సింధూనాగరికత: సింధూ నాగరికత (3300-2600 B.C.) నాటికి పత్తి ప్రధాన వాణిజ్యపంటగా వాసికి ఎక్కకినది. పత్తి నుండి విత్తనాలు వేరుచేయువారు, దూదిఏకువారు, దూది
నుండి దారం తీయువారు, దారం నుండి వస్రమును తయరుచేయుపనులలో మనపూర్వీకులు ఘనపాటియులు,



కీళడి నాగరికత :- తమిళనాడులోని కీళడి తవ్వకాల్లో
బయల్పడిన 2,600 ఏళ్ల నాటి పట్టణ నాగరికత... ఇక
చరిత్రను తిరగరాయాల్సిందే భారత్‌లో తొలి పట్టణ నాగరికత సింధూ లోయ
నాగరికత. గంగా నదీ తీర పట్టణ నాగరికత ఒక్కటే దేశంలో రెండో పట్టణ నాగరికతని, ఆ కాలంలో మరే
పట్టణ నాగరికతా లేదని భావిస్తూ వస్తున్నారు. తమిళనాడులోని కీళడిలో ఇటీవల బయల్పడిన
ఆధారాలు ఈ భావనను తోసిపుచ్చుతున్నాయి.
మదురై నగరానికి సమీపంలోని కీళడిలో పురావస్తు తవ్వకాల్లో 13 మనిషి బొమ్మలు, జంతువుల
బొమ్మలు మూడు, టెర్రకోటతో చేసిన 650 ఆటవస్తువులు, 35 చెవి రింగులు
బయల్పడ్డాయి. పురావస్తు శాఖ గుర్తించిన వస్తువుల్లో పూజించడాన్ని సూచించేది ఏదీ
లేదు.
శివగంగ జిల్లా పరిధిలోకి వచ్చే కీళడి గ్రామం మదురై నగరానికి ఆగ్నేయ దిశలో 13 కిలోమీటర్ల
దూరంలో ఉంది. కీళడిలో పురావస్తు పరిశోధకులు పెద్దయెత్తున పరిశోధన నిర్వహించారు.
తవ్వకాలు జరిపిన ప్రదేశం వైగై నదికి రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంది.
కీళడి గ్రామం
దక్షిణ భారతంలో సంగం కాలం వాస్తవానికి ఇంతకుముందు నమోదు చేసినదాని కన్నా 300 ఏళ్లు ఎక్కువ
ప్రాచీనమైనదని ఈ పరిశోధనల్లో వెల్లడైంది. వీటి ప్రకారం 2,600 ఏళ్ల క్రితమే
సంగం పట్టణ నాగరికత ఉంది, నేత పనిలో వాడే సామగ్రిని కూడా ఇక్కడ గుర్తించారు.
కీళడి గ్రామం
ఆర్యులు:-
ఆర్యులు విదేశాల నుండి ఇక్కడకు వచ్చి స్థిరపడిన వారిని చాలామంది చరిత్రకారుల అభిప్రాయము వీరి ఆది నివాసం ఉత్తర ధ్రువ ప్రాంతం అని దక్షిణ రష్యా అని, హంగేరి, జర్మనీ దేశాలన్నీ నీ భావిస్తున్నారు వీరిలో ఒక శాఖ మధ్య ఆసియా నుండి చేరి అక్కడ నుంచి పర్షియా, ఆఫ్ఘనిస్తాన్ మీదుగా భారతదేశము (క్రీస్తుపూర్వం 2000 - 1500) నకు వలస వచ్చినారు సప్త సింధు ప్రాంతం లో జీవిస్తున్న ప్రజలను ధన్యులు అని పిలిచారు వీరు ధన్యుల(ఈ దేశ మూలవాసీలు) తో అనేక యుద్ధములను చేసి సింధు,పంజాబ్ ప్రాంతాలలో స్థిరపడినారు వీరు తర్వాత కాలంలో పంజాబ్ సింధు ప్రాంతాలనుంచి తూర్పుగా పయనించి క్రీస్తు పూర్వం 1000 నాటికి గంగా యమునా మధ్య దేశానికి చేరి అక్కడ తమ నాగరికత సంస్కృతులను వ్యాపింపజేశారు కాలక్రమంలో ఉత్తర భారతదేశంలో అంతా అటు తరువాత దక్షిణ భారతదేశంలో ఆర్య నాగరికత సంస్కృతులు వ్యాపింప చేసినారు ఆర్యులు తమ ఆధిపత్యంకొరకు నాలుగుయుగాలును(త్రుత,త్రేత,ద్వాపర,కలియుగాలు)నాలుగువేదాలను (బుగ్వేదం,సామవేదం,యజుర్వేదం,అధర్వణవేదం)నాలుగు వర్ణాలను సృష్టించి నారు (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర) విభజించినారు, ఆర్యులు ఈ ప్రాంతమునకు రాకముందు కుల, మతల్లాంటివేమీ లేవు. సామాజిక అంతరాలూ లేవు. ఈ ప్రాంతమునకు మొట్టమొదటగా వలస వచ్చిన ఆర్యులు ప్రకృతి ఆరాధన స్థానంలో దేవుళ్ళను, వేదమతం పేరు మీద మతాన్ని సృష్టించారు. వర్ణ వ్యవస్థను సృష్టించారు. వలస వచ్చిన ఆర్యజాతులను బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులన్నారు; ఈ ప్రాంతవాసులందర్నీ శూద్రులన్నారు. శూద్రులను కులాలుగా విభజించిచారు. ఆర్యులపై వీరోచితంగా పోరాడిన శూద్రులను అతి శూద్రులుగా ముద్రవేసారు. శూద్రులకు, అతి శూద్రులకు చదువును నిరాకరించారు. అతిశూద్రులకు చదువుతోపాటు ప్రార్థనాలయాల ప్రవేశాన్నీ నిషేధించి అంటరానివారిగా ముద్రవేసి ఊరి బయట ఉంచారు. సామాజిక అంతరాలకు, కుల విభజన దుర్మార్గానికి చరమగీతం పాడిన బౌద్ధాన్ని ఈ దేశం నుండి తరిమివేసారు. కులవ్యవస్థను, సామాజిక అంతరాలను అలాగే ఉంచడానికి హిందూ రాజులు తమ శక్తి యుక్తులను, పాలనా కాలన్నంతా వినియోగించారు. వేదాల్లో కనబడిన వర్ణ వ్యవస్థ భగవద్గీత, మనుధర్మశాస్త్రంలో
బలపరచబడి స్థిరీకరణం పొందింది.
ఈ దేశంలో బౌద్ధం ఉన్నతదశలో ఉన్న కాలంలో బౌద్ధ ధర్మంలో అందరికీ ప్రవేశం లభించింది. హిందూ మతంలో శూద్రులకు, అతి శూద్రులకు లేని సామాజిక గౌరవం, ప్రార్థనాలయాల ప్రవేశం, చదువుకునే అవకాశం బౌద్ధ ధర్మంలో ఉన్నాయి. అందుకోసం అతిశూద్రులు ఎక్కువ సంఖ్యలో, శూద్రులు కూడా బౌద్ధంలో చేరారు. బ్రాహ్మణ మతం, శంకరాచార్యాదుల విజృంభణతో బౌద్ధులు ఊచకోతకుగురై, బౌద్ధారామాలు దేవాలయాలుగా మారాయి. తర్వాత ప్రపంచవ్యాప్తమైన బౌద్ధ నైతిక ధర్మం బుద్ధుడు పుట్టిన నేలలో మైనారిటీదైపోయింది. వలస వచ్చిన ఆర్యుల పాలన స్థిరీకరింపబడి బుద్ధభూమి ఆర్యభూమై ఈ దేశవాసులు పాలితులయ్యారు.
బ్రాహ్మణ రాజ్యం వచ్చి కులవ్యవస్థ మళ్ళీ విశ్వరూపం దాల్చిన తర్వాత భారతీయులంతా కులాలుగా, అంటరాని వారిగా విడిపోయారు. శూద్రులు, అతి శూద్రులకు చదువు నిరాకరింపబడింది. రాజుల్లోని అంతఃకలహాలు, శైవ వైష్ణవ తగాదాలు, కుల కొట్లాటలు భారతీయులను విభజించి విదేశీయులకు ద్వారాలు తెరిచాయి. ముస్లిం రాజుల కన్ను భారతదేశంపై పడింది. వీరు హిందూ రాజుల్లా కాకుండా శూద్రులకు, అతి శూద్రులకు చదువుకునే అవకాశాలు కల్పించారు. తమ మతంలో చేరిన వారికి అతి శూద్రులకు కూడా ప్రార్ధనాలయాల ప్రవేశాన్ని కల్గించారు. దాంతో హిందూమతంలో అతిశూద్రులుగా ఉన్న వాళ్ళు, శూద్రులు కూడా కొంత మంది ముస్లిం మతాన్ని స్వీకరించారు. మధ్య ఆసియా ప్రాంతంనుంచి వచ్చిన ముస్లిం రాజులు పిడికెడుమందే. మిగితా వాళ్ళంతా మతం మార్చుకున్న దళిత బహుజనులే. ఆర్యులు పాలకులుగా ఇక్కడే ఉండిపోయినా ముస్లిం పాలకులు ఆంగ్లేయులు వచ్చింతర్వాత వెళ్ళిపోయారు, 721 ఏండ్ల ముస్లిం రాజుల పాలనలో భారతదేశ వ్యాప్తంగా ఉన్న 12 శాతం ముస్లింలలో 95%మందికి మూలాలు భారతీయ మూలజాతుల్లో ఉన్నాయి. శూద్రుల్లో ఉన్నాయి. వీళ్ళంతా భారతీయులే. భారత స్వతంత్ర పోరాటంలో ముస్లింలు ఆంగ్లేయులతో వీరోచితంగా పోరాడారు. అసువులు బాసారు. ఈ దేశాన్ని హృదయానికి హత్తుకున్నారు.
ముస్లిం రాజవంశం :- సింధూ (భారతదేశం, పాకిస్తాన్) మీద దండయాత్ర చేసిన మొట్టమొదటి ముస్లిం ముహమ్మద్ బిన్
ఖాసిమ్-712-715 A.D. (సౌదీ అరేబియా), మహముద్
ఘజ్ని - 999-1030, ముహమ్మద్ ఘోరి
- 1173-1202, గియాత్ అల్-దిన్ ముహమ్మద్ - 1202-1206.
దిన్ ఫిరుజ్ (1236), రజియత్ ఉద్ దిన్ సుల్తానా (1236–1240), ముయిజ్-ఉద్-దిన్ బహ్రామ్ (1240–1242), అలా-ఉద్-దిన్ మసూద్ (1242–1246), నాసిర్-ఉద్-దిన్ మహముద్ (1246–1266),
గియాస్-
ఉద్-దిన్ బాల్బన్ (1266–1286), ముయిజ్-ఉద్-దిన్ కైకాబాద్ (1286–1290).
ఖిల్జీ రాజవంశం (1290-1320)
ఖిల్జీ రాజవంశం స్థాపకుడు జలాల్ ఉద్ దిన్ ఫిర్ ఓజ్ ఖలీజీ (1290–1296) కొన్ని ఆక్రమణలో ఉన్న మంగోల్ సైన్యాన్ని ఓడించాడు, అల్లావుద్దీన్ ఖిల్జీ (1296–1316), Delhi ఢిల్లీ సుల్తాన్లలో గొప్పవాడిగా పరిగణించబడ్డాడు, భారతదేశాన్ని ఏకీకృతం చేశాడు
మరియు
అనేక
ఆక్రమణ మంగోల్ సైన్యాలను ఓడించాడు, కుతుబ్ ఉద్ దిన్ ముబారక్ షా (1316-1320).
తుగ్లక్ రాజవంశం (1321–1414)
గియాసు-దిన్ తుగ్లక్ (1321-1325), ముహమ్మద్ బిన్ తుగ్లక్ (1325-1351), ఫిరుజ్ షా తుగ్లక్ (1351-1388), గియాస్-ఉద్-దిన్ తుగ్లక్
II (1388-1389), అబూ బకర్ షా (1389-1390), నాసిర్ ఉద్ దిన్ ముహమ్మద్ షా
III (1390-1394), ఢిల్లీలో మహమూద్ నాసిర్ ఉద్-దిన్ ( సుల్తాన్ మహమూద్ ) (1394–1413), ఫిరోజాబాద్లో నుస్రత్ షా 1398
లో తైమూర్ పై దండయాత్ర మరియు
అంతకుముందు తెలిసిన తుగ్లక్ రాజవంశం ముగింపు.
సయ్యద్ రాజవంశం (1414-1451)
ఖిజ్ర్ (1414–1421),
ముబారిక్ II (1421–1434), ముహమ్మద్ IV
(1434–1445), అలెం
I (1445-1451)
లోడి రాజవంశం (1451–1526)
బహ్లోల్ ఖాన్ లోడి (1451-1489), సికందర్ లోడి (1489–1517), ఇబ్రహీం లోడి (1517-1526), చేతిలో ఓడిపోయారు బాబర్ (స్థానంలో వీరు ఢిల్లీ సుల్తాన్
తో మొఘల్ సామ్రాజ్యం )
బహమనీ సుల్తానేట్ (1347-1527)
అలా ఉద్ దిన్
బహ్మాన్ షా
(1347-1358), గుల్బర్గా వద్ద తన రాజధానిని స్థాపించారు, ముహమ్మద్ షా
I (1358-1375), అలా
ఉద్
దిన్
ముజాహిద్ షా
(1375-1378), దౌడ్
షా
I (1378), ముహమ్మద్ షా
II (1378-1397), గియాస్ ఉద్
దిన్
తహ్మతాన్ షా
(1397), షమ్స్
ఉద్
దిన్
దౌద్
షా
II (1397), తాజ్
ఉద్
దిన్
ఫిరోజ్
షా
(1397–1422), షాహాబ్ ఉద్
దిన్
అహ్మద్
షా
I (1422–1435), బీదర్లో తన
రాజధానిని స్థాపించాడు, అలా ఉద్
దిన్
అహ్మద్
షా
II (1436-1458), అలా
ఉద్
దిన్
హుమాయున్ షా
(1458–1461), నిజాం
ఉద్
దిన్
అహ్మద్
షా
III (1461–1463), షమ్స్
ఉద్
దిన్
ముహమ్మద్ షా
III (1463-1482), మహమూద్ షా (1482–1518),
అహ్మద్ షా IV (1518–1521),
అలా ఉద్ దిన్
షా
(1521–1522), వల్లిల్లా షా
(1522–1524), కలిముల్లా షా
(1524–1527).
మాల్వా సుల్తాన్ (1392-1562)
ఘోరిస్
(1390–1436), దిలావర్ ఖాన్ హుస్సేన్ (1390-1405), ఆల్ప్ ఖాన్ హుషాంగ్ (1405–1435), ఘజ్ని ఖాన్ ముహమ్మద్ (1435–1436), మసూద్ ఖాన్ (1436).
ఖిల్జిస్ (1436–1535)
మహమూద్ షా I (1436–1469),
గియాత్ షా (1469–1500),
నాస్ర్ షా (1500–1511), మహమూద్ షా
II (1511–1530) గుజరాత్ కింద (1530–1534), అమిత్ పార్సగండిట్స్ (1534–1535)
ఖాదిరిడ్ (1535–1555)
షాజాతీద్ (1555–1562)
కుతుబ్ షాహి రాజవంశం (1518-1687)
సుల్తాన్ కులీ కుతుబ్ల్ ముల్క్ (1518–1543), జంషీద్ కులీ కుతుబ్ షా (1543–1550), సుభాన్ కులీ కుతుబ్ షా (1550), ఇబ్రహీం కులీ కుతుబ్ షా (1550–1580), ముహమ్మద్ కులీ కుతుబ్ షా (1580-1612), సుల్తాన్ ముహమ్మద్ కుతుబ్ షా (1612-1626), అబ్దుల్లా కుతుబ్ షా (1626-1672), అబుల్ హసన్ కుతుబ్ షా (1672-1687).
మొఘల్ సామ్రాజ్యం (1526–1857)
·
జహీర్ ముహమ్మద్ దిన్ ఉద్ బాబర్ (1526-నాసిర్ ఉద్ దిన్ ముహమ్మద్ హుమాయున్ (1530–1540), తన సామ్రాజ్యాన్ని తాత్కాలికంగా ఆఫ్ఘన్ దోపిడీదారు షేర్ షా సూరి చేతిలో
ఓడిపోయిన తరువాత కోల్పోయాడు , 1556 లో ఆదిల్ షా
సూరిని
ఓడించిన తరువాత
తన
పాలనను
పునరుద్ధరించాడు.
·
మొఘలులందరిలో గొప్పవాడిగా భావించిన జలాల్ ఉద్ దిన్ ముహమ్మద్ అక్బర్ ( అక్బర్ ది గ్రేట్ ) (1556-1605), హేమచంద్ర విక్రమాదిత్యను ఓడించిన తరువాత
తన
రాజవంశం పాలనను
పునరుద్ధరించాడు . అతను అతిపెద్ద విస్తరణ చేపట్టారు మొఘల్ సామ్రాజ్యం లో ఉత్తర భారతదేశం
·
శివబ్ -ఉద్-దిన్ షాజహాన్ (1627–1657) బాధ్యతలు స్వీకరించే వరకు
దావర్
బక్ష్
(1627–1628) స్టాప్
గ్యాప్
అమరిక .
·
షిహాబ్-ఉద్-దిన్ షాజహాన్ (1627-1657), తాజ్ మహల్ ను నిర్మించారు , ఇది తరచూ
ప్రపంచంలోని ఏడు అద్భుతాలలో ఒకటిగా
పరిగణించబడుతుంది
·
ముహియుద్దీన్ ముహమ్మద్ ఔరంగజేబ్ అలమ్గీర్ (1658-1707), మొఘల్ సామ్రాజ్యాన్ని గొప్పగా విస్తరించింది, దక్షిణ ఆసియా మరియు ఆఫ్ఘనిస్తాన్లో ఎక్కువ
భాగం
పాలించింది
బహదూర్ షా I (1707–1712), జహందర్ షా (1712–1713), ఫరూఖ్ సియార్ (1713-1719), రఫీ ఉద్ దరాజత్ (1719), రఫీ ఉద్ దౌలా (1719), నికుసియార్ (1719),
ముహమ్మద్ షా (మొదటి నియమం,
1719-1720) ముహమ్మద్ ఇబ్రహీం (1720), ముహమ్మద్ షా (పునరుద్ధరించబడింది) (1720–1748), అహ్మద్ షా బహదూర్ (1748-1754), అలమ్గిర్
II (1754-1759), షాజహాన్ III (1760), షా ఆలం
II (1759-1806), అక్బర్ షా
II (1806-1837), బహదూర్ షా
II (1837–1857)
సూరి రాజవంశం (1540–1555)
షేర్ షా (1540–1545), రెండవ మొఘల్
చక్రవర్తి హుమాయున్ను ఓడించిన తరువాత
మొఘల్
సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు, ఇస్లాం షా సూరి (1545–1554), ఫిరుజ్ షా సూరి (1554), ముహమ్మద్ ఆదిల్ షా (1554–1555), ఇబ్రహీం షా సూరి (1555), సికందర్ షా సూరి (1554–1555), ఆదిల్ షా (1555–1556),
హైదర్ ఆలీ
1720-1782.
మన్సూరిలు దూదిని శుభ్రముచేయు వృత్తిపై ఆధారపడినవారు భారతీయ కుల వ్యవస్థ ప్రకారం, మన్సూరి అని పేరు రావడానికి కారణం, ఈ తెగ గుజరాత్, మధ్యప్రదేశ్,
రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్,
బీహార్ మరియు ఉత్తర భారతదేశంలోనివసిస్థున్నారు,
హైదర్ ఆలీ (ఉర్దూ
سلطان حيدر علی خان):- హైదర్ ఆలీ, సి 1720–1782 డిసెంబరు 7, ఇస్లామిక్ కేలండర్ ప్రకారం 2 ముహర్రం 1197)
దక్షిణాదిన ఉన్న మైసూర్ రాజ్యం యొక్క వాస్తవ పాలకుడు. అతడి అసలు పేరు హైదర్ నాయక్. సైనిక విజయాలతో ప్రత్యేకతను చాటుకొని ఆనాటి మైసూరు పాలకుల దృష్టిని ఆకర్షించగలిగాడు. రెండవ కృష్ణరాజ వొడయారుకు దళవాయి (సర్వ సైన్యాధిపతి) గా ఎదగడం ద్వారా ఆయన రాజు, మైసూరు ప్రభుత్వంపై పెత్తన్నాన్ని సాధించి క్రమక్రమంగా అన్ని రకాల అధికారాలపై అదుపు సాధించాడు. అతను తన రాజ్యం యొక్క సరిహద్దులను మరాఠా సామ్రాజ్యం, నిజాం హైదరాబాదు వద్ద వరకు విస్తరించాడు. హైదర్ ఆలీ బ్రిటిషు ఈస్టిండియా కంపెనీ సైనిక విస్తరణనను సమర్థవంతంగా అడ్డుకున్న కొద్దిపాటి స్థానిక పాలకులలో ఒకడు. రెండు ఆంగ్ల-మైసూరు యుద్ధాలలో ఆయన బ్రిటిషు స్థావరమైన మద్రాసుకు అతి సమీపానికి రాగలిగాడు. అతను సుల్తాన్ హైదర్ ఆలీ ఖాన్, హైదర్ ఆలీ సాహిబ్ లాంటి అనేక గౌరవబిరుదాలను అందుకున్నాడు.
హైదర్ ఆలీ పాలన తన పొరుగువారితో తరుచుగా జరిగే యుధ్ధాలతోను, తన
రాజ్యం లోపల జరిగే తిరుగుబాటులతోను కూడిఉంది. ఇది
ఆ కాలంలో అసాధారణమైన విషయమేమీ కాదు. నిజానికి
అప్పుడు భారత ఉపఖండంలో ఎక్కువభాగం సంక్షోభంలో ఉంది. మరాఠా సమాఖ్య మొఘల్ సామ్రాజానికి చెందిన అధికారులతో పోరాడుతున్నది. అతను
ఒక మంచి తెలివి గల నేత. తను
పాలన చేపట్టినప్పుటి కంటే పెద్ద రాజ్యాన్ని తన కుమారుడు టిప్పు సుల్తానుకు వదిలివెళ్ళాడు. అతను
తన సైన్యాన్ని ఐరోపా సైన్యపు పధ్ధతులలో వ్యవస్థీకరించాడు. రాకెట్ ఆర్టిలరీని సైనికంగా వినియోగించడాన్ని అభివృధ్ధిచేసాడు, అతను
ఇద్దరు భార్యలు,, ముగ్గురు
పిల్లలు ఉన్నారు.
టిప్పూ సుల్తాన్ 1750-1799.
టిప్పూ సుల్తాన్ 1750-1799.
టిప్పూ సుల్తాన్ :- టిప్పూ సుల్తాన్ (పూర్తి పేరు సుల్తాన్ ఫతే అలి టిప్పు - سلطان
فتح علی ٹیپو ), మైసూరు పులిగా ప్రశిద్ది గాంచినవాడు. ఇతడి జీవిత కాలం (నవంబర్ 20, 1750, దేవనహళ్ళి – మే 4, 1799, శ్రీరంగపట్నం), హైదర్ అలీ అతని రెండవ భార్య ఫాతిమ లేక ఫక్రున్నీసాల ప్రథమ సంతానం. టిప్పుకి మంచి కవిగా పేరు వుండేది, మతసామరస్యం పాటిస్తూ ఇతర మతాలను, మతాచారాలను గౌరవించెడివాడు. ఫ్రెంచ్ వారి కోరికపై మైసూరులో మొట్టమొదటి చర్చి నిర్మించాడు. అతడికి భాషపై మంచి పట్టు ఉండేది బ్రిటీష్వాళ్లకు లొంగిపోకుండా ఎదురు నిలిచి పోరాడిన ఏకైక భారతీయరాజు టిప్పు సుల్తాన్. 1782 లో జరిగిన రెండవ మైసూరు యుద్ధంలో తండ్రికి కుడిభుజంగా ఉండి బ్రిటీషువారినీ ఓడించాడు. తండ్రి హైదర్ అలీ అదే సంవత్సరంలో మరణించాడు. చివరికి రెండో మైసూరు యుద్ధం మంగళూరు ఒప్పందముతో ముగిసి 1799 వరకు టిప్పుసుల్తాన్ మైసూరు సంస్థానమునకు ప్రభువుగా కొనసాగినాడు. ఈ మైసూరు రాజ్యానికి సల్తనత్ ఎ ఖుదాదాద్ అని పేరు. మూడవ మైసూరు యుద్ధం, నాలుగవ మైసూరు యుద్ధంలో బ్రిటీషు వారి చేతిలో ఓడిపోయాడు. చివరికి మే 4, 1799న శ్రీరంగపట్నను రక్షింపబోయి బ్రిటిష్ చేతిలో మరణించాడు.
దూదేకులఇస్లాంచరిత్ర :-మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు సలం తన తొలి సందేశo ముగించిన తరువాత
మదీనాములవరగ్రామస్తులు ఎందరో తనని విందుకు రావసినదిగా కోరినపుడు, తన ఓoటేఎవరింటి ముందు ఆగుతుందో అక్కడ తన తొలి విందు అరగించుతానని తెలుపగా ఆయన ఓoటే ఒకరింటి ముందు ఆగగా ఆ ఇంటిలోని వారు దూదిని సుభ్ర పరుస్తూ ఉన్నారు, అంటే మొహమ్మద్ ప్రవక్త గారు తన తొలి భోజనము(తొలి విందు) ఒక దూదేకుల వారి ఇంటిలో చేయడం జరిగిందని తెలుస్తుంది.
నేటి దక్షణభారతమున ఇస్లాం మతo :- ఇస్లాంమత
ప్రచారకుడు సూఫీ ఖాలందర్ లాల్ షాబాజ్ (బాబా ఫఖుద్దిన్) 12 వ శతాబ్దములో అరేబియా సముద్రము గుండా మద్రాసు
ఆ తరువాత నేటి అనంతపురం జిల్లా లోని పెనుకొండకు చేరుకొని నారు. నాటి పరిస్తూతులలో
దూదేకులు సామాజికoగా వెనుకబాటుకు గురిఅయి ఉన్నారు మన నివాసములు ఊరికి దూరముగా
చెరువు,కాలువలు,మైదానప్రాoతములలో ఊరులకు దూరంగా నివాసములు (గుడారాలు)
ఉండేవారు. బాబా ఫఖుద్దిన్ గారి భోదనలతో
దూదిఏకే వృత్తి జనులు అయిన మన పూర్వికులు ఇస్లాంను అనుసరించి ముస్లింలుగా
మారినారు.
మన జాతి రత్నలు :-
సిద్ధయ్య దూదేకుల 17వ శతాబ్దము
దూదేకుల కులానికి చెందిన సైదులను తనశిష్యునిగా బ్రహ్మంగారు
చేసుకున్నారు. ఆయన
ఉన్నత భావాలను భక్తి శ్రద్ధలను మెచ్చుకుని తన ప్రీయశిష్యుని చేసుకుని ఆయనకు అనేక
ఉన్నత భోదలు చేసాడు.ఆయన జ్ఞానంలభించినవాడని ప్రశంశించి జ్ఞానంసిద్దించింది కనుక సిద్దయ్యగా నామకరణం చేసాడు."సిద్ధా"
అనే మకుటంతో కొన్ని పద్యాలను అసువుగా చెప్పాడు.బ్రహ్మంగారి శిష్యులకు సిద్ధయ్యపై
కించిత్తు అసూయ ఉండటం గ్రహించి దానిని పోగొట్టి
సిద్దయ్య గురుభక్తిని చాటటానికి ఒక సారి తన శిష్యులందరిని పిలిచి చనిపోయి కుళ్ళి
దుర్గంధ భరితమైన కుక్క మాంసాన్ని తినమని శిష్యులందరికి
ఆదేశించాడు మిగిలిన శిష్యులందరూ దానికి నిరాకరించగా సిద్దయ్య మాత్రం భక్తిగా
దానిని భుజించాడు.ఆ తరువాత బ్రహ్మంగారు మిగిలిన శిష్యులకు సిద్ధయ్య భక్తి ఎలాంటిదో
వివరించాడు.అనేక విశిష్ట జ్ఞానబోధలు సిద్దయ్యకు ప్రత్యేకంగా చేసారు."సిద్ధా" అనే పదానికి కీర్తి ప్రతిస్థలు,నమ్మకానికి నాంధి,గురువు ఆఘ్నలను శిరసావహిం చిన ఘన శిరోమని అని అర్ధము, సిద్దయ్యా దూదేకుల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహానుభావులు.
----*----
పద్మశ్రీ షేక్ నాజర్ గారు "బుర్రకథా పితామహుడు"గా పేరొందిన షేక్ నాజర్ (ఫిబ్రవరి 5, 1920 పొన్నెకల్లు, గుంటూరు జిల్లా - ఫిబ్రవరి 22, 1997 అంగలూరు) బుర్రకథా కళాకారుడు, నటుడు, ప్రజా రచయిత మరియు గాయకుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత
గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామంలో ఓ పేద దూదేకులముస్లిం కుటుంబంలో 1920, ఫిబ్రవరి 5 వ తేదీన షేక్ మస్తాన్, బీబాబీలకు దంపతులకు జన్మించారు. నాజరు పూర్తి పేరు "షేక్ నాజరు వలి". ఆయన 'కృష్ణలీల'లో 'దేవకి', 'శ్రీ కృష్ణ తులాభారం'లో 'రుక్మిణి', 'భక్త రామదాసు'లో 'ఛాందిని' వంటి ఆడవేషాలు వేసి మెప్పించారు. పాఠశాల స్థాయిలో "ద్రోణ" పాత్రకు జీవం పోసారని ప్రముఖ హార్మోనిస్టు ఖాదర్ ప్రశంసించారు. ఖాదర్ ఆయనను "మురుగుళ్ళ" వద్ద సంగీతం నేర్చుకోవాలని అప్పగించారు. పేదరికం వల్ల అచట ఉండలేకపోయారు. ఆ తరువాత ఆయన 'బాల మహ్మదీయ సభ' పేరిట మళ్ళీ నాటకా లాడి మంచిపేరు గడించారు. దర్జీగా మారారు. ఆర్యమత సిద్ధాంతం నచ్చి మాంసాహారం మానేశారు. 'పాదుకా పట్టాభిషేకం'లో 'కైకేయి', 'ఖిల్జీ రాజ్యపతనం'లో 'కమలారాణి' పాత్రలు పోషించారు. నాస్తికుడయ్యారు. కొమ్మినేని బసవయ్య గారి పిల్లలకు సంగీతం నేర్పటం, నాటకాలు ఆడించడం ద్వారా సంగీత గురువయ్యారు. 'కొండపనేని బలరామ్, వేములపల్లి శ్రీకృష్ణ గుంటూరు తీసుకువచ్చి బుర్రకథ నేర్చుకుంటే ప్రచారానికి బావుంటుందని నిర్ణయించారు. 'వేపూరి రామకోటి' కథకుడు, నాజర్ హాస్యం, ముక్కామల పురుషోత్తం రాజకీయ వంతలుగా దళం ఏర్పర్చారు.
బుర్రకథా పితామహుడు:- ప్రాచీన జానపద కళారూపమైన బుర్రకథకు కొత్త జీవం పోసి, మెరుగులు దిద్ది, ప్రత్యేక ఆహార్యంతో తగిన హావ భావలతో ఎన్నో ప్రదర్శనలిచ్చి బుర్రకథా ప్రక్రియకు విస్తృత ప్రచారం కల్పించిన బుర్రకథా పితామహుడు నాజర్, గొప్పనటుడు, ప్రజారచయిత, మహాగాయకుడు. " ఈ గండపెండేరాలూ, ఊరేగింపులూ, సన్మానాలూ, పద్మశ్రీలూ అన్నీ కలిపి, నాకు జనం వేసే ఒక్క ఈలతో సాటి కాదు" అని తన కళను ప్రజా ప్రయోజనానికే అంకితం చేసిన ప్రజా కళాకారుడు.
తెనాలిలోని బాలరత్న నాటక సమాజంలో ప్రారంభమైన నాజర్ కథాకథన ప్రస్థానం నాలుగు దశాబ్దాలు సాగింది.కమ్యూనిస్టు పార్టీలోచేరి ప్రజానాట్యమండలి వేదిక ద్వారా పార్టీ సిద్ధాంతాలను కార్యక్రమాలను బుర్రకథల ద్వారా ప్రచారం చేశాడు. వీరిని 1940వ దశకంలో కమ్యూనిస్టు పార్టీ నెల జీతంమీద కథలు చెప్పించి పల్లెలలో తమ పార్టీ ప్రచారానికి ఉపయోగించుకున్నది. పల్నాటి యుద్ధం, వీరాభిమన్యు, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, ప్రహ్లాద, క్రీస్తు, బెంగాల్ కరువు మొదలగు ఇతివృతాలలో నమకాలీన రాజకీయాలు జోడించి బుర్రకథలు రూపొందించాడు. 'అసామి ' అనే నాటకం రాసి ప్రదర్శనలిచ్చాడు. బుర్రకథ పితామహుడు పద్మశ్రీ నాజర్ జీవిత చరిత్రను అంగడాల వెంకట రమణమూర్తి అనే ఆయన పింజారీ అనే పుస్తకంగా ప్రచురించాడు. పుట్టిల్లు, అగ్గిరాముడు, చిత్రాలలో బుర్రకథలు చెప్పాడు. నిలువుదోపిడి, పెత్తందార్లు చిత్రాలకు పనిచేసాడు. కొంతకాలం విరసం సభ్యుడు.
ప్రజా కళాకారుడుగా, బుర్రకథ పితామహుడుగా ఎదిగినవాడు. అంగాంగ విన్యాసాల ద్వారా ఆటపాట ద్వారా జాతిని మేల్కొలిపి ఉత్తేజపరిచిన మహనీయుడు షేక్ నాజర్.పుట్టిల్లు, అగ్గిరాముడు, బలేబావ, నిలువు దోపిడీ, పెత్తందార్లు, మనుషులంతా ఒక్కటే - సినిమాల్లో నాజర్ బుర్రకథలు కన్పిస్తాయి పూలరంగడు సినిమాలో అక్కినేనికి నేర్పింఛారు ఈ సినిమాలో అక్కినేనిలో నాజర్ కనిపిస్తారు. (ఇది ఆ ఇద్దరి ప్రతిభకూ రుజువు). చాలా మందికి ఈ గాంధర్వ విద్య నేర్పాడు. ఆయన గళ గాంభీర్యాన్ని, మాధుర్యాన్ని గమనించి, వివశులైన ప్రఖ్యాత సినీ సంగీత దర్శకులు ఎస్. రాజేశ్వరరావు సినీరంగంలో స్థిరపడమని కోరినా, ఆ లోకం తన లోకం కాదని సవినయంగా చెప్పి, జనపదమే తన పథమని బుర్రకథలు చెప్పుకుంటూ జనంతో మమేకమై, జీవితాంతం ప్రజా కళాకారుడిగా తన ప్రయాణం సాగించాడు.'ఆసామీ' నాటకాన్ని రచించారు. 18వ ఆంధ్రనాటక కళాపరిషత్తు పోటీల్లో 'ఆసామీ' నాటకం ప్రథమ బహుమతి పొందింది. నాజర్ ఏడుసార్లు జైలు జీవితాన్ని అనుభవించారు.
వేదికపై నాజరు రాగ తాళ నృత్యాభినయ మెరుపు విన్యాసాలు చూడటం ఓ అద్భుతం. రంగస్థల మహానటుడు బళ్లారి రాఘవాచార్యులు నాజరు బుర్రకథ విని అమితానందంతో బళ్లారికి ఆహ్వానించడం, మద్రాసులో ప్రదర్శన చూచిన డా: గోవిందరాజుల సుబ్బారావు నాజరుని అభినందిస్తూ కౌగిలించుకోవడం, ప్రముఖ పాత్రికేయుడు కె.అబ్బాస్ నాజరును ' ఆంధ్ర అమరషేక్ ' అని అభివర్ణించడం కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య నాజరు ప్రజాభాషకు ముగ్ధుడై ' నా బిడ్డడు ఎంత ఎదిగిపోయాడో ' అని ఆలింగనం చేసుకోవడం, నాజరు సాధించిన కళాప్రతిభకు తిరుగులేని నిదర్శనాలు. మరణించేవరకు కటిక పేదరికాన్ని అనుభవించాడు.
బుర్రకథా పితామహుడు:- ప్రాచీన జానపద కళారూపమైన బుర్రకథకు కొత్త జీవం పోసి, మెరుగులు దిద్ది, ప్రత్యేక ఆహార్యంతో తగిన హావ భావలతో ఎన్నో ప్రదర్శనలిచ్చి బుర్రకథా ప్రక్రియకు విస్తృత ప్రచారం కల్పించిన బుర్రకథా పితామహుడు నాజర్, గొప్పనటుడు, ప్రజారచయిత, మహాగాయకుడు. " ఈ గండపెండేరాలూ, ఊరేగింపులూ, సన్మానాలూ, పద్మశ్రీలూ అన్నీ కలిపి, నాకు జనం వేసే ఒక్క ఈలతో సాటి కాదు" అని తన కళను ప్రజా ప్రయోజనానికే అంకితం చేసిన ప్రజా కళాకారుడు.
తెనాలిలోని బాలరత్న నాటక సమాజంలో ప్రారంభమైన నాజర్ కథాకథన ప్రస్థానం నాలుగు దశాబ్దాలు సాగింది.కమ్యూనిస్టు పార్టీలోచేరి ప్రజానాట్యమండలి వేదిక ద్వారా పార్టీ సిద్ధాంతాలను కార్యక్రమాలను బుర్రకథల ద్వారా ప్రచారం చేశాడు. వీరిని 1940వ దశకంలో కమ్యూనిస్టు పార్టీ నెల జీతంమీద కథలు చెప్పించి పల్లెలలో తమ పార్టీ ప్రచారానికి ఉపయోగించుకున్నది. పల్నాటి యుద్ధం, వీరాభిమన్యు, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, ప్రహ్లాద, క్రీస్తు, బెంగాల్ కరువు మొదలగు ఇతివృతాలలో నమకాలీన రాజకీయాలు జోడించి బుర్రకథలు రూపొందించాడు. 'అసామి ' అనే నాటకం రాసి ప్రదర్శనలిచ్చాడు. బుర్రకథ పితామహుడు పద్మశ్రీ నాజర్ జీవిత చరిత్రను అంగడాల వెంకట రమణమూర్తి అనే ఆయన పింజారీ అనే పుస్తకంగా ప్రచురించాడు. పుట్టిల్లు, అగ్గిరాముడు, చిత్రాలలో బుర్రకథలు చెప్పాడు. నిలువుదోపిడి, పెత్తందార్లు చిత్రాలకు పనిచేసాడు. కొంతకాలం విరసం సభ్యుడు.
ప్రజా కళాకారుడుగా, బుర్రకథ పితామహుడుగా ఎదిగినవాడు. అంగాంగ విన్యాసాల ద్వారా ఆటపాట ద్వారా జాతిని మేల్కొలిపి ఉత్తేజపరిచిన మహనీయుడు షేక్ నాజర్.పుట్టిల్లు, అగ్గిరాముడు, బలేబావ, నిలువు దోపిడీ, పెత్తందార్లు, మనుషులంతా ఒక్కటే - సినిమాల్లో నాజర్ బుర్రకథలు కన్పిస్తాయి పూలరంగడు సినిమాలో అక్కినేనికి నేర్పింఛారు ఈ సినిమాలో అక్కినేనిలో నాజర్ కనిపిస్తారు. (ఇది ఆ ఇద్దరి ప్రతిభకూ రుజువు). చాలా మందికి ఈ గాంధర్వ విద్య నేర్పాడు. ఆయన గళ గాంభీర్యాన్ని, మాధుర్యాన్ని గమనించి, వివశులైన ప్రఖ్యాత సినీ సంగీత దర్శకులు ఎస్. రాజేశ్వరరావు సినీరంగంలో స్థిరపడమని కోరినా, ఆ లోకం తన లోకం కాదని సవినయంగా చెప్పి, జనపదమే తన పథమని బుర్రకథలు చెప్పుకుంటూ జనంతో మమేకమై, జీవితాంతం ప్రజా కళాకారుడిగా తన ప్రయాణం సాగించాడు.'ఆసామీ' నాటకాన్ని రచించారు. 18వ ఆంధ్రనాటక కళాపరిషత్తు పోటీల్లో 'ఆసామీ' నాటకం ప్రథమ బహుమతి పొందింది. నాజర్ ఏడుసార్లు జైలు జీవితాన్ని అనుభవించారు.
వేదికపై నాజరు రాగ తాళ నృత్యాభినయ మెరుపు విన్యాసాలు చూడటం ఓ అద్భుతం. రంగస్థల మహానటుడు బళ్లారి రాఘవాచార్యులు నాజరు బుర్రకథ విని అమితానందంతో బళ్లారికి ఆహ్వానించడం, మద్రాసులో ప్రదర్శన చూచిన డా: గోవిందరాజుల సుబ్బారావు నాజరుని అభినందిస్తూ కౌగిలించుకోవడం, ప్రముఖ పాత్రికేయుడు కె.అబ్బాస్ నాజరును ' ఆంధ్ర అమరషేక్ ' అని అభివర్ణించడం కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య నాజరు ప్రజాభాషకు ముగ్ధుడై ' నా బిడ్డడు ఎంత ఎదిగిపోయాడో ' అని ఆలింగనం చేసుకోవడం, నాజరు సాధించిన కళాప్రతిభకు తిరుగులేని నిదర్శనాలు. మరణించేవరకు కటిక పేదరికాన్ని అనుభవించాడు.
నింగితాకే రాగతరంగం
కదనుతొక్కే కవన తురంగం
నాజరుగళం రగడవిరుపులు
బుర్రకథా కళల వీరంగం.
----*----
పద్మశ్రీ షేక్ చిన మౌలానా
వీరు ప్రకాశం జిల్లా కరవది గ్రామంలో మే 12, 1924లో జన్మించారు. పూర్వీకులు గుంటూరు జిల్లా, నరసరావుపేట తాలూకా సాతులూరు గ్రామమునకు చందిన వారు. దూదేకుల కులంలో వీరు ప్రముఖులు. చిన్నతనంలో షేక్ ఆదమ్ సాహెబ్ వద్ద నాదస్వర వాదంలో శిష్యరికం చేశాడు. పిమ్మట పది సంవత్సరాలు దురై కణ్ణు పిళ్ళై వద్ద ఆరితేరాడు. శ్రీరంగందేవస్తానంలో ఆస్థాన నాదస్వర విద్వాంసునిగా పనిచేశారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఛాన్సలర్ గా ఉన్నప్పుడు శంకర్ దయాళ్ శర్మ26.5.1985 న కళాప్రపూర్ణ బిరుదు (గౌరవ డాక్టరేట్) ఇచ్చి సత్కరించారు. 1988లో 'సంగీత కళానిధి" బిరుదు పొందాడు.ఈయనకు ఒక్కరే కుమార్తె బీబి జాన్. ఆమెను తన శిష్యుడు సుభాన్ సాహెబ్ కు ఇచ్చి పెళ్ళి చేశారు. ఇద్దరు మనుమలు నాదస్వర విద్వాంసులుగా రాణిస్తున్నారు. నాదస్వరం పేరెత్తగానే ఆంధ్రులందరికీ నాదస్వర విద్వాన్ షేక్ చినమౌలా స్ఫూర్తినిస్తాడు. వంశపార్యంగా నాదస్వరం మౌలా వాళ్ళ ఆస్తి! ఒకటిగాదు రెండుగాదు, దాదాపు మూడు వందల సంవత్సరాల నుంచీ కరవది దేవాలయానికి ఆస్థాన విద్వాంసులు. వంశానికి మూల పురుషుడు విద్వాన్ ఆదం సాహెబ్, దేవగాంధారి రాగంలో నిపుణుడు. ఆయన పల్లవి పాడుతున్నప్పుడు చేతులతోటి కాళ్ళతోడి కూడా తాళం వేసేవాడట. వంశంలో తర్వాత చిలకలూరిపేట చినమౌలా, పెదమౌలా అనే సోదరులుండేవారు. చినమౌలా సంస్కృత విద్వాంసుడు. ఆ తర్వాతి వాడు కొమ్మూరు పెంటూ సాహెబ్! ఈయన్ని ‘కళ్యాణి’ పెంటూ సాహెబ్ అనీ, ‘కేదారగౌళ’ పెంటూ సాహెబ్, ‘బిళ్హరి’ పెంటూ సాహెబ్ అని పిలిచేవారట. ఎంచేతంటే ఆ రాగాల్ని ఆయన అంత సాధికారంగా, స్వారస్యంగా వాయించే వారు. అలాంటి వంశంలో చినమౌలా పసితనంలోనే పాలపీక బదులు సన్నాయి పీకనే నోట్లో పెట్టుకునుంటాడు. సంగీత సాగరాన్ని జుర్రేసుంటాడు.ఊపిరితిత్తులు నాదస్వరాలూ, గుండె డోలూ అయిపోయుంటుందా?సాక్షాత్తు ‘చినమౌలా నాద’ స్వర స్వరూపుడై పోయాడు! పట్టుమని పదేళ్ళుండగానే కరవది ఆలయంలో కచేరీ చేశాడు! దక్షిణ భారతదేశంలో ఆయన వెళ్ళని సంగీత సభుందా? చేయించుకోని సన్మానం ఉందా? పొందని బిరుదులున్నాయా?అయినా తనకి కొన్ని బాణీలని నేర్పిన నాచ్యార్ కోయిల్ శ్రీరాజం, దొరై కణ్డు సోదరుల్ను గురువులుగా స్మరిస్తాడు.కంచి కామకోటి పీఠం పరమాచార్య సమక్షంలో నాదస్వర కచేరీ చేసి ధనాత్ముడయ్యాడు. చినమౌలాని 1976 సంవత్సరంలో కళై మామణి అనే బిరుదంతో తమిళనాడు ప్రభుత్వం సత్కరించింది.1977 లో భారతప్రభుత్వం ‘పద్మశ్రీ’ బిరుదంతో గౌరవించింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ 1977 లోనే అవార్డునిచ్చి తరించింది.ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ 1980 లో ‘గానకళా ప్రపూర్న’ బిరుదు ...1981 లో రాజమండ్రి సంగీత రసికులు ‘గాంధర్వ కళానిధి’ అని బిరుదు.1984 లో మచిలీపట్నం ‘సరస్వతి కళాసమితి’ వారు ’నాద స్వర కళానిథి’ బిరుదు.ఆంధ్ర విశ్వవిద్యాలయం 1985 లో ‘గౌరవ డాక్టరేట్’ పట్టము.1987 లో తెలుగు విశ్వవిద్యాలయ సత్కారం.1988 లో విజయవాడ త్యాగరాజ సంగీత కళా సమితి ‘ సంగీత విద్వన్మణి’ బిరుదు.ఇవేకాకుండా అమెరికా, సోవియట్ యూనియన్, హాంకింగ్..లాంటి దేశాల్లో నాదస్వర కచేరీ! అల్లాని.. కృష్ణున్ని, త్యాగయ్యనీ...నాదస్వరంతో పూజించే ఒక మహా విద్వాంసుడు, ఒక సత్పురుషుడు, ఒక తత్త్వవేత్త....అన్నిటినీ మించి ఒక మానవతా వాది శ్రీ షేక్ చినమౌలా! ----*----
జనాబ్ దూదేకుల చమన్ గారు
జననం :
1963 – మరణం : 08-05-2018.
1963 సo,, కర్ణాటకలోని పావగడ తాలుకా, బందరు కొత్తపల్లి గ్రామములో జనాబ్ దూదేకుల చమన్ గారు నిరుపేద కుటుంబలో జన్మoచారు. తదనంతరం అనంతపురం జిల్లా రామగిరి మండలంలోని ఆర్ కొత్తపల్లి గ్రామములో స్టిరపడ్డాడు బ్రతుకుదెరువు కొరకు కోద్దిరోజులు టైలరింగ్, గీత కార్మికునిగా, కళాకారునిగా వివిధరకాల వృత్తిలను చేస్తూ రైతుకూలీలకు జరుగుతున్న అన్యాయము సహించ లేక వ్యవసాయ కార్మిక సంఘం ఎర్పాటు చేసి వారికి మద్దతుగా నిలిచారు తదనంతరం పరిటాల కుటుoబoతో పరిచయం రవి గారి అత్యంత నమ్మకస్తునిగా ప్రధాన అనుచరుడు మాత్రమే కాదు అత్యంత సన్నిహితుడుగా మంచి పేరు సంపాదించుకున్నారు.
అయితే 2004 తర్వాత జరిగిన ఫ్యాక్షన్ హత్యలతో చమన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయిన తనలో ఉన్నకళాకారుడుని నిరుచహ పరచలేదు కనిపీస్తే చంపుతారు అని తెలిసినా తనకు ఇష్టం అయిన బాలనాగమ్మ నాటకం లోని సదావర్తి పాత్రను మాత్రం మానలేదు, దాదాపు 8 ఏళ్ల తర్వాత 2012లో మళ్లీ అనంతపురం వచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రామగిరి మండలం టీడీపీ నుంచి జెడ్పీటీసీగా గెలిచారు. పార్టీ ఒప్పందం ప్రకారం 2014 నుంచి 2017 వరకు రెండున్నరేళ్ల పాటూ అనంతపురం జెడ్పీ ఛైర్మన్గా పని చేసి రాజీనామా చేశారు.
దూదేకుల చమన్ అన్న గారి "అంతిమ వీడ్కోలు" కార్యక్రమం చమన్ గారి స్వగ్రామం అయిన అనంతపురం జిల్లా రాయగిరి మండలం కొత్తపల్లి గ్రామంలో జరిగాయి.........జోహార్ చమన్ అన్న జోహార్ చమన్ అన్న......మీరు చూపించి న మార్గంలో నడిచి,దూదేకుల సంఘం పై మీరు కన్న కలలు నెరవేరుస్తామని మీ ఆశయసాదనకు కృషిచేస్తాము చమన్ అన్న.
దూదేకుల ముస్లిం ముద్దుబిడ్డ, దూదేకుల జాతి రత్నం, సింహం మన చమన్ అన్నలేని లోటు తీర్చలేనిది.
ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని అల్లాహ్ ను
వేడుకుంటున్నాను.
వ్యక్తిగా పుట్టావు - శక్తిగా మారావు
ఉద్యమానికి ఊపిరి పోశావు
నమ్మినవారికి
నాయకుడయ్యావు
ఆదరించినవారికి
దాసోహమయ్యావు
నూర్ భాషా లకు ధైర్యమయ్యావు
నాలాంటి ఎంతో మందికి
ఆదర్శమయ్యావు -
నీకేమివ్వగలం నేడు
కన్నీటి వీడ్కోలు తప్ప – డా,, డి. మస్తానమ్మ,తిరుపతి.
కార్యవర్ది పాత్రలో
దూదేకుల ప్రముఖులు
క్లారినెట్ విద్వాంసులు :-
కంకటపాలెం సుభాన్ సాహెబ్
సూరాలపల్లి మౌలాసాహెబ్
జగ్గయ్యపేట హుసేన్ సాహెబ్
ఈదుమూడి పీరుసాహెబ్
తెనాలి షేక్ సాంబయ్య
షేక్ నబీసాహెబ్ సాతులూరు 1825
షేక్ చిననసర్ది పెదనసర్దీ సోదరులు చిలకలూరిపేట 1830
షేక్ పెదహుసేన్ చినహుసేన్ దాదాసాహెబ్ గాలిబ్ సాహెబ్ సోదరులు చిలకలూరిపేట 1850
వల్లూరు ఆదంసాహెబ్ వల్లూరు 1850
ఇనగంటి సుబ్బన్న 1875
దొప్పలపూడి ఆదంసాహెబ్ 1885
షేక్ పెదమౌలా చినమౌలా నసర్దిసాహెబ్ సోదరులు అమ్మనబ్రోలు 1890
కొమ్మూరు పెంటుసాహెబ్ 1890
షేక్ చినపీరు పెదపీరుసాహెబ్ సోదరులు చిలకలూరిపేట 1904
నసర్దిసాహెబ్ ఆదంసాహెబ్ ఎం.ఎల్.సి.సోదరులు చిలకలూరిపేట 1915
ఆదిపూడి రంతుల్లా 1910
త్రోవగుంట హసాన్ సాహెబ్ 1915 (చినమౌలా గురువుగారు)
వల్లూరిపాలెం మస్తాను 1925
పందలపాడు సైదులు 1926
షేక్ మహబూబ్ సుభాని కాలేషాబీ]] దంపతులు 1955
షేక్ మీరాసాహెబ్ సన్నాయి సైదమ్మ దంపతులు మిడమలూరు ఒంగోలు
షేక్
చిన లాలుసాహెబ్ మాచర్ల ఆకాశవాణి నాదస్వర విద్వాంసులు
షేక్
పెద లాలుసాహెబ్ మాచర్ల ఆకాశవాణి నాదస్వర విద్వాంసులు
షేక్
రంజాన్ సాహెబ్ మాచర్ల ఆకాశవాణి నాదస్వర విద్వాంసులు
సినిమా పరిశ్రమ :-
ఆలీ (నటుడు) (సుప్రసిద్ధ తెలుగు సినీ నటుడు) (రాజమండ్రి)
P
shaik shavali Addl. S.P Kurnool district, AP.
డాక్టర్ ఖాదర్ దూదేకుల మైసూరులోని భారతీయ ఆహార పరిశోధన సంస్థలో
సీనియర్ సైంటిస్ట్
డాక్టర్ మస్తాన్ అనస్తీషియా స్పెషలిస్టు ఎన్.ఆర్.ఐ.హాస్పిటల్,మంగళగిరి.
జి.ఎ.రహీం రిటైర్డ్ ఐ.జి.ఆఫ్ పోలీస్ (నూర్జహాన్,శాల్యూట్ పత్రికలసంపాదకుడు),
డాక్టర్ హుస్సేన్ సాహెబ్, BAMS (ప్రభుత్వ వైద్య అధికారి), varini - dandigunta, నెల్లూరు జిల్లా, AP
ఇనగంటి దావూద్ (నూర్ బాషీయులు గ్రంథరచయిత) హైదరాబాద్:
షేక్ బుడాన్ ఐ.ఏ.ఎస్.
ఎస్.ఎం.సుభాన్ హైకోర్టు న్యాయవాది,
మహబూబ్ ఆలీ, రైల్వే చీఫ్ ఇంజనీర్.
ప్రొఫెసర్ నూర్
బాషా అబ్దుల్ (నాగార్జున యూనివర్సిటీ)
డాక్టర్ షేక్ శ్రీనివాసరావు పి.హెచ్.డి. ప్రిన్సిపల్ సైంటిస్ట్, హిటిరో డ్రగ్స్, (కొరిశపాడు)
షేక్ మదీనా సాహెబ్, రిటెయిర్ద్ సివిల్ ఇంజనీర్, షేక్ అలీ, సబ్-ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్, కాకినాడ
షేక్ వలి హామిద్ ఆలి, ఛీఫ్ టెలిగ్రాఫ్ ఆఫీసర్, రాజమండ్రి:
డిప్యూటీ కలెక్టర్లు నూర్ బాషా రహంతుల్లా, నూర్ బాషా ఖాశిం కంకటపాలెం
మౌలాలీ, ప్రముఖ భౌతిక శాస్త్ర అధ్యాపకులు, ప్రొద్దుటూరు.
బాల హుస్సెన్, జూనియర్ టెలికాం ఆఫీసర్
డీ. కబీర్. చెవి,ముక్కు,గొంతు వైద్య నిపునులు,కర్నూలు.
చమన్, అనంతపురం జిల్లాపరిషత్ అధ్యక్షులు
నాగుల్ మీరా, విజయవాడ తెలుగుదేశం
లాల్ వజీర్,తెలుగుదేశం,గుంటూరు
నూర్ మొహమ్మద్, అనంతపురం మాజీ మునిసిపల్ చైర్ పర్సన్, అనంతపురం
షేక్ చాంద్ బి.సి. సమాఖ్య నాయకులు.విజయవాడ.
షేక్ సుభాన్, జిల్లా తెలుగుదేశం పార్టీ (మైనార్టీ సెల్)
అధ్యక్షులు, రాజమండ్రి
Peer
Mohammad, Trs Gen. secretary, Vewmulawada
Md
Sanauddin, TRSV dist secretary, Karimnagar & president, yuvajana sanghala
samithi. koratla.
durbesula
hussain,ap congress bc cell convevnor
Md.Ahmed Mohiuddin Babujani, Karimnagar Muncipal Corporation Corporator.
నూర్ బాషా (ముస్లిం) చా రి ట బుల్ ట్ర స్టు.
** చరిత్రను తిరగ రాస్తున్న నూర్భాషా చరితార్ధులు **
** నూర్భాషా పునాది రాళ్లు - జాతి మణి రత్నాలు **
**డబ్బులిచ్చి బిచ్చగాళ్ళను చేయరాదు కాని ట్రైనింగు
ఇచ్చి పనిమంతులుగా చేసి జీవనోపాధి చూపించడం
మహ బ్రుహత్తర కార్యక్రమం -మహ పుణ్యం **
**పేదలకు ఇటు వంటి మంచి జీవనోపాధి కార్యక్రమాల
నే చేపడుతుంది " నూర్ భాషా (ముస్లీం)చారిటబుల్
ట్రస్ట (రి) ,కృష్ణ జిల్లా,విజయవాడ.ఇది రొండు తెలుగు
రాష్ట్రాల పేద విద్యార్ధుల కొరకు ఏర్పాటు చేసిన ట్రస్ట
కాదు. ఇండియా పరిదిలో పేద విద్యార్ధులకు జీవనో
పాది కొరకు ఏర్పాటు చేసిన ట్రస్ట. అందువల్ల ఈ ట్రస్ట
కొరకు పనిచేయు వారు, సహాయపడే ప్రతి ఒక్కరూ
కూడ చరిత్రలో నిలిచిపోయే చరితార్ధులే**
క్రింద చూపిస్తున్న భహుల అంతస్తుల నిర్మాణం మొదటి
దసగా సుమారు 6,000 చ. అడుగుల విస్తీర్ణంలో నిర్మిం
చ బడుతుంది. ఈ నిర్మాణం 1,710 చ. గజాల స్తలం ,
మరియూ మరో 800 చ.గజాల అదనపు స్తలం,మొత్తం
2,500 చ.గజాల సువిస్తీర్నము గల స్తలం లో జరుగు
చున్నది. ఈ మొదటి దశ 6000 చ.అడుగుల భవన
నిర్మాణం పేద నూర్ విద్యార్ధుల ఉచిత వసతి, అధితు
ల వసతి మరియు తీరి పాట్యతరగతులకొరకు నిర్మించ
బడుతుంది.
తరువాత సుమారు 1000 చ.అడుగుల ఓపెన్ షెడ్డును
ప్రాక్టికల్ ట్రైనింగు కొరకు నిర్మాణం చేయ బడుతుంది.
దీనిలో 1. ఇరు తెలుగు రాష్ట్ర నూర్ విద్యార్ధులకు ఉచిత వసతి.
2. విజయవాడకు వచ్చిన మన వారికీ వసతి.
IMP. 3. రేషియో ప్రకారం అన్ని కులాల పేద విద్యార్దుల
కు జీవనోపాధికి ఉచిత సాంకేతిక ట్రైనింగు
ఇచ్చుట.
4. నిధుల అందు బాటును బట్టి ఇతర సంక్షేమ
కార్యక్రమాలు సభ్యులఅనుమతితో చేపట్టుట.
దీనికి ఇప్పటికే ట్రస్ట సభ్యులతో బాటు అనేక మంది దాతల సహాయం,జీవితసభ్యుల సహకారంతోఈ నిర్మాణం
సాగుతున్నది.ఇంకా చాల నిధులు కావలసి ఉన్నది. నిధుల
కొరకు దాతలు, జీవిత సభ్యులు ఎంతో మంది కావలసి
ఉన్నది.
సభ్యత్య రుసుము వివరాలు :
1. పెద్దరూము నిర్మాణంకొరకు(ఫొటో) .. రూ.
3,00,000
2. చిన్న రూము నిర్మాణం కొరకు "
.. రూ. 2,00,000
3. జీవిత సభ్యత్వం..
" .. రూ. 25,000
4. జీవిత సభ్యత్వం.(ఫొటో లేకుండ).. రూ. 15,000
బాంకు అకౌంట్ వివరాలు :
Andhra
Bank , Patamata Branch, Vijayawada ,
Krishna
District , Andhra Pradesh , India .
NOOR
BASHA (MUSLIM) CHARITABLE TRUST
(R).
A/c no.
IFS
code no.
*ఈ చరిత్రాత్మకమైన పుణ్యకార్యక్రమంలోనాకు(షేక్ సత్తార్ సాహెబ్) సేవ చేసే అవకాశం కలగడం ఒక అద్రుస్టంగా భావి స్తున్నాను.**
సంప్రదించ వలసిన వారు :
1. షేక్ సైదులు 09392121786 ,
07731992011
No comments:
Post a Comment